తెలంగాణ

Telangana: బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం

Telangana: బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. పంచాయితీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. 50శాతం కోటా పరిమితి ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button