తెలంగాణ

ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly: ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button