తెలంగాణ
Aadi Srinivas: బీజేపీని మెప్పించేందుకే కవిత దీక్ష

Aadi Srinivas: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. బీజేపీని మెప్పించేందుకే కవిత దీక్ష చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో దీక్ష చేస్తే ఏం లాభం.. ఢిల్లీలో చేయడానికి భయమెందుకు అని ఎద్దేవా చేశారు. దీనిపై కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.



