తెలంగాణ

KCR: ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం

KCR: ఎర్రవల్లిలో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో భేటీ ప్రాథాన్యత సంతరించుకుంది. అయితే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ టార్గెట్‌గా విచారణ జరిపినట్లు భావిస్తుంది బీఆర్ఎస్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button