తెలంగాణ

Harish Rao: కేసీఆర్​తో హరీశ్​రావు మరోసారి భేటీ

Harish Rao: ఎర్రవల్లి ఫౌంహౌస్‌కి మరోసారి వెళ్లారు మాజీమంత్రి హరీష్ రావు. గులాబీ బాస్ కేసీఆర్‌తో మరోసారి హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో, ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా కవిత ఎపిసోడ్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావడంపై ఇరువురు నేతలు చర్చిస్తు న్నట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button