తెలంగాణ

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో పోలీసుల కాడన్ సెర్చ్

హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసులు కాడన్ సెర్చ్ నిర్వహించారు. అనుమతులు లేని 34 ద్విచక్ర వాహనాలతో పాటు నాలుగు త్రీ వీలర్లను అలాగే.. అనుమతులు లేకుండా ఇంట్లో నిలువ పెట్టుకున్న 4 కమర్షియల్ సిలిండర్‌లను స్వాధీనం చేసుకున్నారు.

బెల్టు షాపుల్లో రైడ్ చేసిన పోలీసులు.. అక్కడి 10 బీర్ బాటిల్లను సీజ్ చేశారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button