తెలంగాణ

Malla Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మల్లారెడ్డి ఊర మాస్ స్టెప్పులు

Malla Reddy: బిఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్ పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. కార్యకర్తలతో కలిసి మల్లారెడ్డి చిందులు వేసి ఆకట్టుకున్నారు. అనంతరం వరంగల్ బహిరంగ సభ కు బయలు దేరి వెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అలియాబాద్ చౌరస్తా వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button