సినిమా

Subhalekha Sudhakar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్

Subhalekha Sudhakar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ కలిశారు. డిసెంబర్ 15 న రవీంద్రభారతి ఆవరణలో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించారు సుధాకర్. రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబసభ్యుల తరఫున సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు సుధాకర్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button