తెలంగాణ
MLC Election: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్లో ఓటేశారు మంత్రి. కేంద్రమంత్రులు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిధులు తేవాల్సి ఉందని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.