ఆంధ్ర ప్రదేశ్
AP News: చిన్నారితో కలిసి చెరువులో దూకిన తల్లి

AP News: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో విషాదం చోటుచేసుకుంది. బిడ్డతోపాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నారితో కలిసి పెద్దచెరువులోకి దూకింది సుజాత. బాపట్ల సుజాత, 7 నెలల చిన్నారి యశ్వగ్న మృతి చెందగా ఇద్దరు మృతదేహాల్ని స్థానికులు బయటకు తీశారు.