ఆంధ్ర ప్రదేశ్

Ambati Rambabu: చంద్రబాబు మాటలకు అర్థాలు వేరు

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఆయన మాటలకు అర్థాలు వేరని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని పట్టించుకోకుండా.. 6 నెలలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం కోసం ఎంతకైనా చంద్రబాబు దిగజారుతారన్నారు అంబటి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button