తెలంగాణ
Kadiyam Srihari: స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Kadiyam Srihari: తెలంగాణ స్పీకర్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని లేఖ ఇచ్చారు. కడియం లేఖపై స్పీకర్ సానుకూలంగా స్పందించారు.



