తెలంగాణ

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly Winter Session 2025: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో అసెంబ్లీ వింటర్‌ సెషన్‌ ఈసారి వాడీవేడిగా సాగనున్నట్లు స్పష్టం అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button