తెలంగాణ
కాంగ్రెస్ మంత్రి కి జబర్దస్త్ కౌంటర్ ఇచ్చిన మహిళా…!

కాంగ్రెస్ మంత్రికి జబర్దస్త్ కౌంటర్ ఇచ్చిన మహిళా…!!- కెసిఆర్ డబుల్ బెడఁరూం వచ్చిందా అమ్మ అని మహిళను అడిగిన మంత్రి…- ఇచ్చిండు కెసిఆర్ అన్ని మంచిగా చేసిండు..- తులం బంగారం ఇవ్వాలి ఇయ్యకుంటే బాగుండదు…- మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం నాశనం చేసింది అంటూ మంత్రి మహిళా కౌంటర్ ఇచ్చింది..!!



