జాతియం
దేశ భవిష్యత్తు కోసం ప్రధాని 10 సూత్రాలు

దేశ భవిష్యత్తు కోసం ప్రధాని 10 సూత్రాలు ప్రతిపాదించారు. ఏడాదిపాటు పసిడి కొనుగోలు చేయొద్దని సూచించారు. పెట్రోల్, డీజిల్ వాడకానికి కళ్లెం వేయాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్నారు. విదేశీ పర్యటనలకు చెక్ పెట్టాలన్నారు. వంట నూనెల వాడకంలో కోత విధించాలన్నారు. రసాయన ఎరువులకు స్వస్తి పలకాలన్నారు. స్వదేశీ ఉత్పత్తులకే పట్టం కట్టాలన్నారు.



