తెలంగాణ
రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతల సమావేశం

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో భేటీ జరగనుంది. సమావేశంలో ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలతో పాటు.. ఇన్‌చార్జ్‌ల నియామకంపై చర్చించనున్నారు.



