తెలంగాణ
Ponnam: హైదరాబాద్ లో కవిత చేసేది పొలిటికల్ ధర్నా

Ponnam: బీసీ రిజర్వేషన్లను సాధించడానికే ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్లు అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ ధర్నా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేసి కులగణన దేశానికే ఆదర్శమన్నారు. బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటం చేస్తామంటున్న పొన్నం ప్రభాకర్.



