తెలంగాణ

Revanth Reddy: మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్‌

Revanth Reddy: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కు చెల్లించారు సీఎం రేవంత్. సమ్మక్క, సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్షించనున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button