ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెప్తోంది

Nara Lokesh: స్పీకర్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కూటమి నేతలు. జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెప్తోందన్నారు నారా లోకేష్. అయితే చట్టాన్ని ఉల్లంఘించి హోదా ఇవ్వమని జగన్ అడుగుతున్నారని చెప్పారు లోకేష్.
అయినా చట్టాన్ని ఉల్లంఘించడం జగన్‌కు అలవాటేనన్నారు ఆయన. ఇక నిబంధనల ప్రకారం జగన్‌కు జెడ్ ప్లస్ హోదా ఇచ్చామని నారా లోకేష్ గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కంటే జగన్‌కే ఎక్కువ భద్రత ఇచ్చామని వెల్లడించారు.