తెలంగాణ
Danam Nagender: సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు వెనుకాడను

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు వెనుకాడనన్నారు దానం. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకు కొత్త కాదన్నారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. దేనికైనా రెడీ అని దానం నాగేందర్ అంటున్నారు.
దానం భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ
స్పీకర్‌కు వివరణ ఇస్తారా.. లేదంటే రాజీనామా చేస్తారా..?
దానం దూకుడు దేనికి సంకేతం?
త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక తప్పదా?



