జాతియం
Snowfall: కాశ్మీర్లో భారీ హిమపాతం..

Snowfall: కాశ్మీర్ లోయలో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో.. దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టింది. జలవనరుల ఉపరితల భాగాల్లో పలుచని మంచుపొరలు కనిపిస్తున్నాయి. దాల్ సరస్సును చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. మరోవైపు.. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు.