తెలంగాణ
జీహెచ్‌ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు

జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు బయటపడ్డాయి. వేరే మహిళతో జానకీరామ్ కలిసి ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకీరామ్ వారాసిగూడలో ఓ మహిళతో కాపురం పెట్టాడు. ఈ విషయాన్ని గ్రహించిన జానకీరామ్ భార్య ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.



