News

Gold Rate Today: వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలుబంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న మార్పులు, డిమాండ్ తగ్గుదల ప్రభావంతో దేశీయంగా ధరలు దిగివచ్చాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తులం ప్యూర్ గోల్డ్ ధర 1,700 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర ఒక లక్షా 47వేల 600కు చేరింది. అలాగే వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర వెయ్యి తగ్గి ప్రస్తుతం 2లక్షల 31వేల 700 వద్ద ట్రేడ్ అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button