తెలంగాణ

Hot Air Balloon: హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్ నార్సింగి పరిధిలో ఉత్సాహంగా జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘనట చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా నేకనాంపూర్‌ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, బెలూన్‌లో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం హోల్డింగ్ చేసి వాళ్ళ ట్రక్కులు తీసుకెళ్లారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button