సినిమా

కల్కి2 కోసం రంగంలో దిగిన కమల్ హాసన్!

Kalki 2: కల్కి 2898 ఏడీ సెక్వెల్ లో కమల్ హాసన్ పాత్ర బాగా ఎమోషనల్ రేంజ్ కలిగి ఉంటుంది. ఈ పాత్ర కోసం ఆయన 60 నుంచి 70 రోజులు షూటింగ్ చేయనున్నారట. ఈ అప్‌డేట్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ 2లో కమల్ హాసన్ పాత్ర చాలా కీలకమైనది. ఈ పాత్రలో ఆయన శక్తివంతమైన నటనతో పాటు వివిధ ఎమోషన్స్ చూపించనున్నారు. ఈ రోల్ కోసం కమల్ హాసన్ 60 నుంచి 70 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట.

ఇది ఆయన కెరీర్‌లో మరో మైలురాయి పాత్రగా మారనుంది. పార్ట్ 1 లో తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ తోనే బిగ్ ఇంపాక్ట్ చూపించారు కమల్. ఈసారి మాత్రం తన పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ చూపించనున్నారట.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button