తెలంగాణ

Beerla Ilaiah: అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనమంటే పారిపోయారు

Beerla Ilaiah: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శలు గుప్పించారు. సోనియా, రాహుల్‌పై కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి బావ, బావమరిది పోటీపడుతున్నారని ముందు కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని సెటైర్లు వేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button