ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ

ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ జరగనుంది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల కోసం 2 వేల 743 కోట్లు విడుదల చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button