ఆంధ్ర ప్రదేశ్

శ్రీ చెంగాళమ్మను దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీచెంగాళమ్మను ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. LVM03 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 24న శ్రీహరికోట నుంచి LVM03 M6 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది. బ్లూబర్డ్ ఉపగ్రహం కక్ష్య నుండి నేరుగా డివైస్‌కు సిగ్నల్ ఇస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button