తెలంగాణ

Revanth Reddy: మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Revanth Reddy: మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాల అమలును సీఎం రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button