ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అగ్నిప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో లారీ కాలిపోయింది. గౌతమి సాల్వెంట్ సమీపంలో ప్రమాదం జరిగింది. మంటల్లో పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.



