సినిమా
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సినీ నటి స్నేహ

సినీ నటి స్నేహ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.వీరికి ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి రాహు కేతు పూజ, అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం వేద ఆశీర్వచనం అందచేసి, తీర్థప్రసాదాలను అందచేశారు.



