ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: పేర్ని నాని అవగాహన లేకుండా తమపై బురద జల్లుతున్నారు

Kollu Ravindra: పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. రాజకీయ లబ్ధి కోసం పేర్ని నాని అవాకులూ చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. రోడ్ల విస్తరణపై పేర్ని నాని అవగాహన లేకుండా తమపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో పేర్ని నాని వ్యాపారుస్తులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.



