తెలంగాణ

Tiger: వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..

TS News: వరంగల్, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లో పులి సంచారం. నాలుగు రోజులుగా గాలిస్తున్నా చిక్కని పులి జాడ. నల్లబెల్లి, కొత్తగూడ మండలాల్లో పులి అడుగులు గుర్తింపు. ఆదివారం సాయంత్రం నర్సంపేట మండలం జంగాలపల్లి తండాలో పులి ఆనవాళ్లు గుర్తింపు.

ట్రాప్ కెమెరాలు , డ్రోన్ ల సహాయంతో అటవీశాఖ అధికారుల నిఘా. పాదముద్రలు ట్రాక్ చేస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button