సినిమా
హైదరాబాద్ చందానగర్లో భారీ వర్షం

హైదరాబాద్ చందానగర్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీగా కురిసిన వర్షంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. చెరువులను తలపిస్తున్న రోడ్లపై నుంచి వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.