తెలంగాణ

Harish Babu: 49 జీవోను రద్దు చేసే వరకు దీక్ష కొనసాగుతుంది

Harish Babu: కాంగ్రెస్ ప్రభుత్వం‌పై బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌బాబు ఫైరయ్యారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 49 జీవోను రద్దు చేయాలని ఎమ్మెల్యే హరీష్‌‌బాబు డిమాండ్ చేశారు. 49 జీవోను రద్దు చేసే వరకు దీక్ష కొనసాగుతుందని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌బాబు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button