ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: కొత్త లుక్ లో డిప్యూటీ సీఎం పవన్

Pawan Kalyan: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో ఓ సెలూన్ షాప్ ప్రారంభోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పవన్‌తోపాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. సెలూన్ ప్రారంభోత్సవానికి వచ్చిన పవన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. షార్ట్, టీషర్ట్‌తో సెలూన్ షాప్ ఓపినింగ్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.