ఆంధ్ర ప్రదేశ్

Joy Jemima Honey Trap Case: జాయ్‌ జమీమా హనీట్రాప్‌ కేసులో కీలక నిందితుడు అరెస్టు

Joy Jemima Honey Trap Case: జాయ్ జెమీమా హనీట్రాప్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. గ్లోబల్ ఐటీసీ సీఈవో రత్నరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీట్రాప్ కేసులో కీలక నిందితుడు రత్నరాజు కాగా జెమీమాతో రత్నరాజుకు భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో రత్నరాజును విశాఖ ఎయిర్‌పోర్టులో పట్టుకుంది స్పెషల్ టీమ్. కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితుల అరెస్ట్ చేశారు. ప్రముఖులు, ధనవంతుల టార్గెట్‌గా హనీ ట్రాప్ నడిచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button