తెలంగాణ

MLC Dasoju Sravan: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన దాసోజు శ్రవణ్

Dasoju Sravan: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా దాసోజు శ్రావణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్దెనిమిదేళ్లు రాజకీయ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్ తనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా తనకు దక్కిన అవకాశాన్ని కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేందుకు వినియోగిస్తానని దాసోజు శ్రవణ్ అన్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తానని పిలుపినిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button