తెలంగాణ

Musi River: ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

Musi River: హైదరాబాదులో కురిసిన భారీ వర్షానికి మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. యాదాద్రి జిల్లా పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల పరిధిలో మూసీ వాగు లోలెవెల్ బ్రిడ్జిలపై నుండి వెళ్తుండడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు పోలీస్ అధికారులు. భారీ వర్షం కురవడంతో రైతులను, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు ఎవరు కూడా వ్యవసాయ పనుల నిమిత్తం మూసీ వాగు దాటవద్దని అధికారులను అప్రమత్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button