తెలంగాణ

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. గచ్చిబౌలిలో SM లగ్జరీ గెస్ట్ రూమ్‌పై పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 31.2 గ్రాముల ఎండీఎంఏ, 3 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. డ్రగ్ సరఫరా చేసిన ఆఫ్రికన్ పరారయ్యాడు. పోలీసుల అదుపులో ఐటీ ఉద్యోగులు, డీజే ప్లేయర్లు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button