తెలంగాణ

Harish Rao: రేవంత్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది

Harish Rao: రేవంత్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు. కేటీఆర్‌పై కుట్ర పూరితంగానే కేసు ఫైల్ చేశారని మండిపడ్డారు హరీష్ . అక్రమ కేసులు పెట్టి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ పాలిటిక్స్ అన్నారు.

అవినీతి జరగలేదని.. అవినీతికి అసలు ఆస్కారమే లేదన్నారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని.. భయపడేదే లేదన్నారు. 9న విచారణకు హాజరవుతామని.. లీగల్ గానే ముందుకు పోతామని హరీష్ రావు వెల్లడించారు. రేవంత్ అవినీతిని బయటపెడతామని హరీష్ హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button