తెలంగాణ
KTR: నేడు ఈడీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్

KTR: నేడు ఈడీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్.. ఉదయం 10.30 గంటలకు ఈడీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్.. ఫార్ములా-ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఈడీ.. ఇప్పటికే అరవింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలను ప్రశ్నించిన ఈడీ అధికారులు.