సినిమా

చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబోపై భారీ హైప్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న నాలుగు సినిమాల్లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒకటి అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. శ్రీకాంత్ రీసెంట్ ట్వీట్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది. సంగీత దర్శకుడిగా అనిరుద్ పేరు వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల రీసెంట్ ట్వీట్ ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ పేరు బలంగా వినిపిస్తోంది. శ్రీకాంత్ ఇప్పటికే అనిరుద్‌తో ‘ది ప్యారడైజ్’ చిత్రంలో పనిచేస్తున్నారు. ఈ కాంబినేషన్ చిరంజీవి సినిమాకు కూడా కొనసాగితే, సంగీత పరంగా సినిమా మరో స్థాయికి చేరొచ్చు. అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు మెగాస్టార్ చిత్రానికి జోష్ తీసుకొస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button