తెలంగాణ
-
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి…
Read More » -
Pashamylaram: పాశమైలారం మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
Pashamylaram: హైదరాబాద్ పటాన్ చెరువులో మరో ప్రమాదం జరిగింది. పాశమైలారంలోని పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. బాటిళ్లు తయారు చేసే కంపెనీలో మంటలు చెలరేగా యి. వేస్ట్…
Read More » -
Ujjaini Mahankali Bonalu 2025: వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు
Bonalu 2025: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర షురూ అయింది. బోనాల మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా…
Read More » -
Kishan Reddy: యువతే మన భారతదేశానికి బలం
Kishan Reddy: సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్‌లో రోజ్ గారి మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. యువతే మన భారతదేశానికి బలం అని…
Read More » -
Medchal: అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం.. నలుగురికి గాయాలు
Medchal: మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మాణం కొనసాగుతున్న ఒక భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ…
Read More » -
‘తదుపరి తరం హైరైజ్ భవనాలు’ అనే అంశంపై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు ను నిరవ హిసో్తన్న ఏసిసిఈ (ఐ) (ACCE (I))
కంపోజిట్ మరియు స్టీల్ నిర్మాణాలు, పర్యావరణ అనుకూల డిజైన్ మరియు స్థిరతవం పట్ల మౌలిక సదుపాయాలలో పురోగతి హైదరాబాద్: జూలై 11, 2025: అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్…
Read More » -
వరంగల్ MGM ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం.. మృతదేహాలు తారుమారు
Warangal MGM Hospital: వరంగల్ MGM ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్‌బాడీ అప్పగించబోయి మరొకరి మృతదేహం అప్పగించారు. మైలారానికి చెందిన కుమారస్వామి అనా…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే.. టేకులగూడెం వంతెన వద్ద గల హైవే మూసివేశారు.…
Read More » -
హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకుల నిరసన
హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు…
Read More » -
Revanth Reddy: పదేళ్ల చీకట్లను పారదోలి.. అక్షర జ్యోతులు వెలుగుతున్నాయి
Revanth Reddy: పదేళ్ల చీకట్లను పారదోలి.. ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. పేద బిడ్డల చదువుల గుడులు అక్షర మంత్రోశ్ఛారణలతో…
Read More »