అంతర్జాతీయం
Hafiz Saeed: లాహోర్లో.. పాక్ ప్రభుత్వ భద్రత మధ్య లష్కరే చీఫ్!

Hafiz Saeed: లాహోర్లో పాక్ ప్రభుత్వ భద్రత మధ్య లష్కరే చీఫ్ ఉన్నట్టు తెలుస్తోంది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అతడి నివాసానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు, వీడియోలు వెలుగులోకొస్తున్నాయి. 24 గంటలు హఫీజ్ కు సిబ్బంది భద్రత కల్పిస్తున్నట్టు సిబ్బంది.