తెలంగాణ

TG SSC 2025 Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

TG SSC 2025 Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. అయితే.. ఈసారి ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్‌తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. పరీక్షకు 2వేల 650పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 10వేల 106 మంది విద్యార్థులు నిర్మల్ జిల్లాలో 9వేల 129 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button