సినిమా
తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత

కోలివుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. ఈయన పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఇప్పటివరకు 75 సినిమాల్లో నటించడంతో పాటు 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల వచ్చిన కుబేర సినిమాలో భాగ్యరాజ్ నటించారు.



