తెలంగాణ
Hyderabad: పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన జనం

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ బంక్స్ వద్ద వాహనదారులు బారులు తీరారు.. పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదని వదంతులతో కిలో మీటర్ల మేరకు క్యూలైన్ లో వాహనాలు నిలిపోయాయి.. రాష్ట్రానికి సరిపడా పెట్రోల్ ఉందని డీలర్స్ చెప్పిన ప్రజలు మాత్రం వదంతులు నమ్మి బంక్స్ వద్దకు చేరుకుంటున్నారు.. దీంతో పోలీసులు ఎక్కడ ఘర్షణ వాతావరణం చేటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.



