తెలంగాణ
తెలంగాణలో వంట గ్యాస్ కష్టాలు

తెలంగాణలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. సీఎన్‌జీ, ఎల్‌పీజీ కొరతతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు జనం క్యూకట్టారు. సిలిండర్ల కోసం గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్నారు. గ్యాస్ కొరతతో ప్రజలు కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు.



