వ్యాపారం

Gold Rate: మహిళలకు భారీ షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate: బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తులం బంగారం ధర రూ.2,400 పెరగగా, కిలో వెండి ధర రూ.4,000 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగి దాదాపు రూ.1,27,000కు చేరింది.

ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 పెరిగి సుమారు రూ.1,03,910 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కూడా భారీ షాక్ ఇచ్చాయి.ఈరోజు కిలో వెండి ధరపై రూ.4,000 పెరుగుదల నమోదైంది. దీంతో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button